Thursday, March 4, 2010

నా అమెరికా డాలర్ల మోజు

అక్కడుంటే ఇక్కడికి రావలని
ఇక్కడుంటే అక్కడికి పోవలని
ఎప్పుడు తీపె కద మరి డాలర్ల మనీ
ఇక త్రిశంకు స్వర్గం లోనె హనీమున్ లన్నీ

నా అమెరికా జీవితం

Last yr:
వెల్లొస్తను అని మీకు హగ్గులిచ్హి బై బై లు చెప్పి
మసక మసకగ కంపిస్తున్న మబ్బుల పైనున్డి
అంకుల్ సామ్ డగ్గరికి ఎగురుకుంటు వచ్చను

today:


మనల్ని నడిచె రూపయల్లగ, డాలర్ల చిలకల్లాగ
మనల్ని ప్రొజెక్ట్స్ చేసె బంగారపు బాతుల్లాగ
మొత్తన్గా మనల్ని మనలాగ కాక
తనకు కవల్సినట్టుగ మార్చెస్తున్న
మాయల ఫకీర్ నుండి పారిపొవలనున్డి

ఎటు పరిగెట్టలొ ఎవరైన దారి చుపిస్తార
ఎల పారిపొవలొ ఎవరైన నేర్పిస్తార